నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చీర పంకజ్ యాదవ



 నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చీర పంకజ్ యాదవ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


వైస్ చైర్మన్‌గా దొంతం ఇంద్రసేనారెడ్డి, సభ్యులుగా కందికొండ జానయ్య, చింతకింది శంకరయ్య, ఇస్లావత్ హనుమంతు, దేప అమృతా రెడ్డి, సయ్యద్ ఎజాజ్, పనాస శ్రీనివాస్, రొయ్య సైదులు, మల్లెబోయిన బుచ్చిరాజు, కోండ్ర స్వరూప, గడగోజు సత్యనారాయణ, ఎలిశాల వెంకటేశం, గుండా రమేష్ బాబులను నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*