IFWJ 132వ నేషనల్ వర్కింగ్ కమిటీ మీటింగ్ పాల్గొన్న TJU రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు


 IFWJ 132వ నేషనల్ వర్కింగ్ కమిటీ మీటింగ్ పాల్గొన్న తెలంగాణ జర్నలిస్ట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు


కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరులో జరుగుతున్న ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 132వ నేషనల్ వర్కింగ్ కమిటీ మీటింగ్ గు లో కర్ణాటక సీఎం సిద్ధిరామయ్య పాల్గొననున్నారు జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు IFWJ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ భరత్ కుమార్ శర్మ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజమౌళి గౌడ్ హాజరై జర్నలిస్టుల సమస్యలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై తెలంగాణలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జర్నలిస్టుల కోసం పోరాడుతున్న వివిధ అంశాలపై నేడు మాట్లాడనున్నారు

కర్ణాటకలో జరుగుతున్న మహాసభకు తెలంగాణకు సముచిత స్థానం కల్పించినందుకు జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్