కౌటికె విఠల్కు అరుదైన గౌరవం


 

కౌటికె విఠల్కు అరుదైన గౌరవం
- ఫ్లాగ్ ఫుట్బాల్ ఇండియన్ టీంకు బ్రాండ్
అంబాసిడర్గా ఎంపిక
హైదరాబాద్ వాస్తవ్యులు LIC లో No 1 చీఫ్ లైఫ్
ఇన్సూరెన్సు అడ్వైసర్ అయిన కౌటికె విఠల్కు
అరుదైన గౌరవం లభించింది. అమెరికన్ ఫుట్బాల్
ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తున్న ఫ్లాగ్
ఫుట్బాల్ టీమిండియా కు ఆయన బ్రాండ్
అంబాసిడర్ నియమితులయ్యారని అమెరికన్
ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ డాక్టర్
సందీప్ చౌదరి వెల్లడించారు. విఠల్ ఈ నెల 20న నగరంలో జరగనున్న నేషనల్ చాంపియనపు చీఫ్ గెస్ట్ గా హాజరవుతారు. మలేషియాలో ఈ ఏడాది అక్టోబర్ 23 నుంచిజరగనున్న ఆసియన్ చాంపియన్ షిప్లో ఇండియన్
ఫ్లాగ్ ఫుట్బాల్ టీంకు ప్రత్యేక అతిథిగా, బ్రాండ్
అంబాసిడర్గా వ్యవహరిస్తారు. - నెదర్లాండ్స్ ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మాసాల్లో జరగనున్న అంతర్జాతీయ
చాంపియన్షిప్లో ఇండియన్ ఫ్లాగ్ ఫుట్బాల్ టీంకు
బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తారు. ఈ మేరకు
ఆయన ఇటీవల నియామక పత్రాన్ని అందుకున్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*