ఉచిత బస్సు సర్వీస్ ని ప్రారంభించిన అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ







ఉచిత బస్సు సర్వీస్ ని ప్రారంభించిన అర్బన్

శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ

నిజా మాబాద్ నగరం లోని RTC బస్  స్టాండ్ లో మహాలక్ష్మి పథకం మహిళమనులకు ఉచిత బస్ ని ప్రారంభయించిన అర్బన్ MLA ధన్ పాల్ సూర్యనారాయణ.  ఈ సందర్బంగా అయన  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ ద్వారా మహిళలకు మంచి అవకాశం అన్నారు కానీ కర్ణాటక ప్రభుత్వం లాగా ఇక్కడ ఇబ్బందులు కాకుండ చూడాలని అన్నారు ప్రజల కు మెరుగైన సదుపాయాలు కల్పించి RTC తొడ్పాటు అందించాలని కోరారు.  బస్ లలో మహిళా మణులకు ఇబ్బందులు కాకుండా చూడాలని కోరారు మహిళా మణులకు ఉచిత టికెట్ అంద చేసి MLA గారు టికెట్ తీసుకోని నగరం లో కొద్దిసేపు బస్ లో పర్యటించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్ ఆవిష్కరణ లొ కూడా  నిజామాబాదు అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్