సియంతో మీడియా అకాడమీ* *చైర్మన్ భేటీ*


 సియంతో మీడియా అకాడమీ* *చైర్మన్ భేటీ* 

*-జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై* *చర్చ*


తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారితో సమావేశమై జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై చర్చించిన్నట్లు తెలిసింది. అలాగే ఈ నెల 8న, రవీంద్రభారతీలో నిర్వహించనున్న JNJHS స్థలాల అప్పగింత కార్యక్రమంపై, రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య పథకం ఇతర సంక్షేమానికి సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

వైశ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ లకు ఉపేందర్ మొగుళ్లపల్లి బహిరంగ లేఖ