వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసు ఘటన పై *మహేష్ భగవత్ నివేదిక కీలకం !*
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసు ఘటన పై
*మహేష్ భగవత్ నివేదిక కీలకం !*
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసు ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీస్ శాఖ
కలెక్టర్‌పై దాడి చేసిన బీఆర్‌ఎస్ నేతలతో పాటు,
గ్రామస్తులపై నాలుగు కేసులు నమోదు చేసిన పోలీసులు
లా అండ్ ఆర్డర్ సమీక్షకు వికారాబాద్ వెళ్లాలని
ఏడీజీ మహేష్ భగవత్‌కు డీజీపీ ఆదేశం
కాసేపట్లో వికారాబాద్‌కు
ఏడీజీ మహేష్ భగవత్
దాడి ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వనున్న మహేష్ భగవత్

Comments
Post a Comment