ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పెద్ద అంబర్ పేట్ ఏఈ
ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పెద్ద అంబర్ పేట్ ఏఈ
Oct 29, 2025,
ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పెద్ద అంబర్ పేట్ ఏఈ
పెద్ద అంబర్ పేట విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ప్రభులాల్, కరెంట్ కనెక్షన్, మీటర్ రీప్లేస్మెంట్, బిల్లింగ్ సమస్యల పరిష్కారం కోసం ఒక వ్యక్తి నుండి రూ. 6వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, బుధవారం లంచం తీసుకుంటుండగా అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభులాల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Comments
Post a Comment