*ఆర్య వైశ్యులకు అండగా IVF* - ఉప్పల శ్రీనివాస్ గుప్త*
*ఆర్య వైశ్యులకు అండగా IVF*
- *TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త*
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆర్యవైశ్యులకు అండగా ఉంటుందని. సేవా కార్యక్రమాలు తో ద్వతరగతి ఆర్యవైశ్యులకు భరోసా ఇస్తుందని అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర IVF అధ్యక్షుడిగా శ్రీనివాసరావు, *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మెన్* *గౌరవాధ్యక్షుడు డూండీ రాకేష్ కి* *ప్రధాన కార్యదర్శి గొంట్ల రామ్మోహనరావు, కోశాధికారి కూసుమంచి.. సుబ్బరాయులు, యువ మువజన సంఘం అధ్యక్షుడు గాజులపల్లి అభినయ్, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మనాభుని శివ కుమార్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండా నాగ సుప్రజ, చీఫ్ కో ఆర్డినేటర్ గ్రంథి అజయ్ చంద్రాఖ్యకో ఆర్డినేటర్ చక్కా సూర్యప్రకాష్, యువజన విభాగం కోశాధికారి రవి చంద్ర లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ గత దశాబ్దిన్నర నుంచి ఐ ఎఫ్ పలు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాల మాలు నిర్వహిస్తూ అందరి గుర్తు చేశారు. పదవులు తీసుకున్న వారు బాధ్యతగా సేవలు అందించాలని, సంఘం బలోపేతం చేయడంతో పాటు ఆర్యవైశ్యులకు మేమున్నాం అనే భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఐ వి ఎఫ్ అంతర్జాతీయ సలహాదారుడు గంజి రాజమౌళి గుప్త మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సంస్కృతీ, సాంప్రదాయాలకు సేవకు చిరునామా అన్నారు.ఎంతో చరిత్ర ఉన్న ఆర్యవైశ్య జాతిలో జన్మించడం అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమం లో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కోనా శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి గొంట్ల రామ్మోహనరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం జాతీయ నాయకులు ఉప్పుల శ్రీనివాస్ గుప్త గంజి రాజమౌళి కి సన్మానం చేశారు.
ఈ IVF సలహాదారుడు ముత్యాల సత్తయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప బ్బా చంద్రశేఖర్ గుప్త, ప్రధమ మహిళ ఉప్పల స్వప్న , IVF మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, IVF రాష్ట్ర యువజన కోశాధికారి నరేష్ గుప్త , రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల రజినీకాంత్ ,IVF నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment