కన్యకాపరమేశ్వరి ఆలయ మొదటి వార్షికత్సవం లో పాల్గొన్న ఉప్పల
కన్యకాపరమేశ్వరి ఆలయ మొదటి వార్షికత్సవం లో పాల్గొన్న ఉప్పల
మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని జవహర్ నగర్ కో వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం నిర్మించి సంవత్సరం ఐన సందర్బంగా మొదటి వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఆ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రవీందర్ గుప్త గారు, రేబర్తి శ్రీనివాస్ గారు, IVF రాష్ట్ర నాయకురాలు శ్రీలత గారు, IVF కార్యవర్గ సభ్యులు మరియు అధ్యక్షులు చిరంజీవి రవీందర్ గుప్తా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి బద్రీనాథ్ కోశాధికారి పైడి రమేష్ గుప్తా కార్యదర్శి గట్టు చంద్రశేఖర్ గుప్తా మేడ్చల్ మల్కాజి జిల్లా ఇన్చార్జ్ రెబెల్లి శ్రీనివాస్ గుప్తా కాప్రా మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా అంబేద్కర్ నగర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నంగునూరు అశోక్ గుప్తా తదితరులు పాల్గొన్నారు



Comments
Post a Comment