మాజీ ముఖ్యమంత్రి కీ.శే. రోశయ్య కు ఘనంగా నివాళులు అర్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

 



కీ.శే. రోశయ్య కు ఘనంగా నివాళులు అర్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త 

హైద్రాబాద్,(గూఢచారి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీ :శే: శ్రీ కొణిజేటి రోశయ్య 3 వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి నివాసం బల్కం పేట లోని వారి నివాసంలో పెద్ద కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావు తో పాటు కలసి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఈ కార్యక్రమంలో పలువురు ఆర్య వైశ్యులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*