ఆర్యవైశ్య మహాసభ స్క్రూటినీ వాయిదా వేసిన ఎన్నికల అధికారులు


 ఆర్యవైశ్య మహాసభ స్క్రూటినీ వాయిదా వేసిన ఎన్నికల అధికారులు

హైద్రాబాద్ : 

ఎన్నికల అధికారి ప్రకటించిన వివరాలు

ఆర్యవైశ్య మహాసభ స్క్రూటినీ వాయిదా వేసిన ఎన్నికల అధికారులు. ఈరోజు నాగర్ కర్నూలు వాస్తవ్యులు, అడ్వొకేట్ అయిన శ్రీ ఎ.బంగారయ్య గారు లిఖితపూర్వకంగా మరియు నాగర్ కర్నూలు జిల్లా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ IA 39 of 2025 in EOP No. 1/2025 జత చేసి నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన శ్రీ మిడిదొడ్డి శ్యాంసుందర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుని ఎన్నికలలో పోటీ చేయుటకు అర్హుడు కాడని మరియు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష ఎన్నికలు జరగనందున మహాసభ నియమావళి 11 (డి) ప్రకారం అతనికి మరియు నాగర్ కర్నూలు జిల్లాలోని ఇతర సభ్యులకు ఓటు వేసే హక్కు లేదని తెలియజేస్తూ, శ్రీ మిడిదొడ్డి శ్యాంసుందర్ గారి నామినేషన్ ను పరిగణన లోకి తీసుకోకూడదని మరియు తిరస్కరించవలెనని ఆయన ఆక్షేపణ తెలుపుతూ, దీనిపై సముచిత నిర్ణయం తీసుకోవలసినదిగా కోరిన దృష్ట్యా, ఇట్టి విషయాన్ని మేము ప్యానెల్ ఆఫ్ అడ్వొకేట్స్తో సంప్రదించి నిర్ణయం ప్రకటించడం

జరుగుతుం

ది.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్