మహాసభకు జరుగుతున్న ఎలక్షన్లలో ఆలోచించి ఓటువేయండి - TG ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా


 మహాసభకు జరుగుతున్న ఎలక్షన్లలో ఆలోచించి ఓటువేయండి - TG ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా 




హైద్రాబాద్: 

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు జరుగుతున్న ఎలక్షన్లలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మీరు ఓటు వేసే ముందు ఆలోచించవలసిందిగా తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా విజ్ఞప్తి చేశారు. మీరు వేసే ఓటు మీ ఒక్కరిది కాదని 200 మంది సభ్యులు ఓటు వేస్తున్నారని మీరు రాష్ట్ర ఆర్యవైశ్య నిరుపేద ఆదుకునేవారు సమర్ధుడు రాజకీయంగా మనల్ని ముందుకు నడిపేవాడు ఎవరైతే ఉంటారో వారికి ఆలోచించి ఓటు వెయ్యమని సూచన చేసారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నిరుపేద ఆర్యవైశ్యులను గుర్తుపెట్టుకుని మీ ఓటు సమర్థులైన వారికి ఓటు వేయాలని కోరారు.


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు