గద్దర్ అన్న ఐకాన్ అవార్డ్ -2025 లో పాల్గొన్న ఉప్పల


 *గద్దర్ అన్న ఐకాన్ అవార్డ్ -2025 లో పాల్గొన్న ఉప్పల*

హైదరాబాద్, గూఢచారి: 

సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవ సంస్థ అరుణ అశోక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాష సాంసృతిక శాఖ సౌజన్యంతో చైతన్య కాలానికేతన్ జగదిర్గుట్ట మరియు VISION VVK ఆశీస్సులతో BM Birla Since Centrer Bhaskar Auditorium లో జరిగిన జానపదం మా ప్రాణం గద్దర్ అన్న ఐకాన్ అవార్డ్-2025 లో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,  కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణు గోపాల్ చారి తో కలిసి పాల్గొన్న TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త.


ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని ఆయన సూచించారు.

అవార్డ్ అందుకున్న వారికి అభినందనలు తెలిపారు.

దివంగత గద్దర్ గారి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఆయన బాటలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,  టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ పటేల్ రమేశ్ రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి పట్నం సునీత మహేందర్ రెడ్డి తెలంగాణ సాంసృతిక సారధి చైర్ పర్సన్, గద్దర్ కుమార్తె వెన్నల గద్దర్, రేలారే గంగ కవులు కళాకారులు మేదావులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్