మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!
 మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష! . హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ  అధ్యక్షుని ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల అధికారి  తొడుపునూరి చంద్రపాల్ పేరుతో  సోషల్ మీడియాలో ప్రకటించినట్లు వైరల్ అవుతుంది.  ఆ షెడ్యూల్ లో ఉన్న వివరాలు చదవండి 17-2-2025 సోమవారం ఉ. 10:00 నుండి మ. 3:00 గం.ల వరకు  వ్యక్తిగతముగా గాని, ఆథరైజేషన్ పొందిన వ్యక్తి ద్వారా గాని నామినేషన్ ఫారము తీసుకొనుట మరియు తిరిగి సమర్పించుట. 4:00గం.లకు  స్క్యూటిని   సా. 5:00 గం.లకు జాబితా ప్రకటన. 18-2-2025 మంగళవారం ఉ. 10:00 నుండి  సా, 4:00గం.ల వరకు ఉపసంహరణలు.సా. 5:00 గం.లకు నిఖర జాబితా ప్రకటన. ఈ ప్రక్రియ హైదరాబాద్.  : వైశ్య భవన్, చింతలబస్తీ, ఖైరతాబాద్,  లో జరుగుతుంది. 4-2025  మంగళవారం రోజున ఉ. 9:00 నుండి సా. 5:00 గం. వరకు ఎన్నికల పోలింగ్. సా. 6:00 గం.లకు కౌంటింగ్ - అనంతరం ఫలితాల ప్రకటన. వాసవీ కళ్యాణ మండపము, వాసవీ సేవా కేంద్రము నందు పోలింగ్ జరుగును.  1) నామినేషన్ వేయు అభ్యర్థులు వారి వెంట మరో నలుగురిని మాత్రమే తీసుకొని రాగలరు. 2) నామినేషన్ వేసిన అభ్యర్థులకు మాత్రమే ఓటర్ లిస్టు ఇవ్వబడు...

Comments
Post a Comment