లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జిల్లా మత్స్య శాఖ అధికారిణి
☝️ _వరంగల్ జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో ఓ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో కొత్తగా 84 మంది సభ్యులకు సభ్యత్వం కల్పించేందుకు రూ.70,000 లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జిల్లా మత్స్య శాఖ అధికారిణి అల్లు నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ పెద్దబోయిన హరీష్.._
Comments
Post a Comment