బియ్యని అక్రమంగా తరలించిన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలీ - sc,st విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్షుడు కట్టెల శివకుమార్
బియ్యని అక్రమంగా తరలించిన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలీ - sc,st విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్షుడు కట్టెల శివకుమార్
నల్గొండ:
నల్గొండ పట్టణం లోని దేవరకొండ రోడ్డులో గల ఉన్న సోషల్ వెల్ఫేర్ ( A) హాస్టల్ వార్డెన్ నర్సయ్య గౌడ్ గత రెండు నెలలుగా ప్రభుత్వ హాస్టల్ బియ్యని అక్రమంగా తరలిస్తూ నిన్న రాత్రి 7:00 గంటల సమయం లో కొందరు పట్టుకొని వీడియో తీయడం జరిగిందనీ, వార్డెన్ నర్సయ్య అట్టి విద్యార్థులను ఎన్జీ కళాశాల పిలిపించి భభయబ్రాంతులు గురి చేసారని sc,st విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్షుడు కట్టెల శివకుమార్ ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న తాను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ జే.శ్రీనివాస్ ను కలిసి పిర్యాదు కూడా చేసినట్లు ఆయన తెలిపారు.
అనంతరం కట్టెల శివ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు అందవలసిన బియ్యని అక్రమంగా తరలించడం దారుణం వెంటనే అట్టి వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలనీ కోరారు.ఇట్టి కార్యక్రమంలో ఆయన వెంట పాల్గొన్న వారు బొంగరాల శ్రీచరణ్,గోపి,రాఘవ,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment