కిషన్ నాయక్‌పై ఏసీబీ కేసు నమోదు
కిషన్ నాయక్‌పై ఏసీబీ కేసు నమోదు
మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
కిషన్ నాయక్‌కు సంబంధించిన ఆస్తులపై హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మొత్తం ఆరు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కిషన్ నాయక్ గతంలో పనిచేసిన పాపారావుకు సన్నిహితుడిగా, ప్రధాన శిష్యుడిగా గుర్తింపు ఉన్నట్లు సమాచారం.
Comments
Post a Comment