నల్గొండ 5 వ డివిజన్ పాత కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం!
నల్గొండ 5 వ డివిజన్ పాత కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం!
నల్గొండ: పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని, కనీసం పార్టీ కోసం కష్టపడిన వారి అభిప్రాయం తీసుకోకుండా, కార్పొరేటర్ సీటు విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల, పాత కాంగ్రెస్ వారికి అన్యాయం జరుగు తుందని పాత కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు.
గత ఎమ్మెల్యే ఎలక్షన్లలో కష్టపడిన వారు అందరూ కూడా వేరే ప్లాట్ఫారం చూసుకావలసి వస్తుందని, రెండు రోజులలో ఐదవ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందని వారు అంటున్నారు.

Comments
Post a Comment