పంచముఖ హనుమాన్ దేవాలయంలో 18 అడుగుల విరాట హనుమంతుని విగ్రహ ప్రతిష్ట* ఘనంగా నిర్వహణ..
నల్గొండ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ..!
నల్గొండ పట్టణం వెంకటేశ్వర కాలనీలోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో
భక్తుల జయజయధ్వానాల నడుమ *18 అడుగుల విరాట హనుమంతుని విగ్రహ ప్రతిష్ట* ఘనంగా నిర్వహణ..!
వేద మంత్రోచ్చారణలు, పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో విగ్రహ ప్రతిష్ట పూర్తి...
భారీగా తరలివచ్చిన భక్తజనం...
జై శ్రీరాం నినాదాలతో మారుమ్రోగిన కాలనీ పరిసరాలు..!
ప్రాంత ప్రజలతో పాటు హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని
ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...
భక్తి.. శక్తి.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం
వెంకటేశ్వర కాలనీ పంచముఖ హనుమాన్ ఆలయం...

Comments
Post a Comment