హైకోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ లాయర్ గా ప్రముఖ అడ్వకేటు సాయి కుమార్ నియామకము






 హైకోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ లాయర్ గా ప్రముఖ అడ్వకేటు  సాయి కుమార్ నియామకం


హైకోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ లాయర్ గా ప్రముఖ అడ్వాకేటు  సాయి కుమార్ ను   లీగల్ సర్వీస్ కమిటీ నియమించింది. ఈయన గతం లో ఒక్కసారి వాడబడే ప్లాస్టిక్ నిషేధం పై పిల్ వేసి అమలు జరిగేలా కృషిచేశారు. అంతేకాకుండా పలు ప్రజా ప్రయోజన వాజ్యాలు వేసి మారులు తెచ్చినందుకు గుర్తించి ఆయన్ను నియమించారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఒప్పగించిన భాద్యతలకు న్యాయం చేస్తానని తెలిపారు. వీరి నియామకం పట్ల ధర్మ పీట నిరాకార అఖడా వారు మరియు సీనియర్ జర్నలిస్టు భూపతి రాజు శుభాకాంక్షలు తెలిపారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్