3 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల


 3 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల


దిల్లీ: నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఫిబ్రవరి 16న త్రిపురలో.. ఫిబ్రవరి 27న మేఘాలయ, నాగాలాండ్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి మార్చి 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొంది.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*