హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి



హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 


శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు..


విజయవంతంగా ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన.


పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం విదేశీ పర్యటన.


ఇవాళ సాయంత్రం  కోకాపేట్ లో కాగ్నిజెంట్​ కొత్త క్యాంపస్ ను ప్రారంభించనున్న సీఎం.

 

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*