తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు
హైద్రాబాద్:
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు లో అర్హత లేని వారు నల్లగొండ జిల్లా ఓటర్ల ను తయారు చేశారని అట్టి ఓటర్ లిస్టు చెల్లదని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ, ఎన్నికల కొరకు కోర్టు నియమించిన అడ్వకేటు కమీషనర్ పి. బాల గోపేంద్రనాథ్ కు అభ్యంతరాలు వ్యక్త పరుస్తూ భూపతి రాజు ఫిర్యాదు అందచేశారు.
ఆ ఫిర్యాదు లో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు నిర్వహించుటకు తమరిని కోర్టు అడ్వకేటు కమీషనర్ గా నియమించారని ప్రస్తుతము ఉన్న ఓటర్స్టు పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 2026 మార్చి 3.4,5 తేదీలలో తెలపవలసిందిగా కోరుతూ ఈనాడు దిన పత్రికలో పబ్లిక్ నోటీసు ను తమరు ప్రకటించారని, నల్లగొండ ఓటర్ లిస్టు చెల్లదని వివరాలు తెలిపారు. నేను అనగా భూపతి రాజు (తండ్రి భద్రాద్రి) రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జీవిత సభ్యుడననీ, ( జీవిత సభ్యునిగా నా సభ్యత్వ నంబరు 56924), ప్రస్తుతము జిల్లా ఉపాధ్యక్షులు గా ఉన్నానని , నా అడ్రసు: 6-2-1061/2, వీటి కాలని, నల్గొండ 508001. సెల్: 9848490545 ని తమరికి చెయు ఫిర్యాదు ఏమనగా తెలంగాణ ఆర్యవైశ్య మహా సభ సోసైటీగా హైబాద్రాబాద్ లో రిజిస్ట్రేషన్ నంబరు 363/2015 గా నమోదు అయినదని ఇట్టి సొసైటీ బై లా (నిబంధన 8 ఉప నిభందన (1) (ఎ) ప్రకారం మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షుల సిఫారసు తో జిల్లా అధ్యక్షుడు స్టేట్ కౌన్సిల్ మెంబర్లు ను నియమించి ఆ లిస్ట్ పంపాలని నల్లగొండ జిల్లా నుండి పంపిన లిస్టు బై లా కు విరుద్ధంగా ఎలాంటి మండల, పట్టణ అధ్యక్షుల సిఫారసు లేకుండా పాత అధ్యక్షుడు మరియు రాష్ట్ర నాయకుడు కలసి బై లా కు విరుద్ధంగా వారు అధికారము లేకున్నా నియమించి పంపినారని పేర్కొన్నారు. . ప్రస్తుతం ఉన్న నల్లగొండ జిల్లా అధ్యక్షుడు తేలుకుంట్ల చంద్రశేఖర్ మండల, పట్టణ అధ్యక్షుల సిఫారసు తో నియమించలేదని , ఈ విషయాన్ని తేలుకుంట్ల చంద్రశేఖర్ వాట్సప్ ద్వారా నాకు లిఖిత పూర్వకంగా తెలిపుతూ అంగీకరించినారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా అధ్యక్షుడు తేలుకుంట్ల చంద్రశేఖర్ నాకు పంపిన వాట్సప్ చాట్ స్క్రీన్ శాట్ ను జతపరచునని తెలిపారు. ఈ అభ్యంతరాలను తమరు పరిగణలోకి తీసుకోని విచారణ జరిపి ప్రస్తుతము ఉన్న నల్లగొండ ఓటర్ లిస్టును ( మహాసభ స్టేట్ కౌన్సిల్ నభుల లిస్టు) ను రద్దు పరిచి బైలా ప్రకారంగా ఓటర్ లిస్టును (స్టేట్ కౌన్సిల్ నభుల లిస్టు) ను మండల మరియు పట్టణ అధ్యక్షుల సిఫారసుతో జిల్లా అధ్యక్షుడి నుండి తీసుకోని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
.jpg)
Comments
Post a Comment