శ్రీ వాసవి సామూహిక పారాయణ ఉత్సవానికి సంబంధించి కర్టెన్ రైజర్ ప్రోగ్రాంకు మంత్రులను ఆహ్వానించిన కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త




శ్రీ వాసవి సామూహిక పారాయణ ఉత్సవానికి సంబంధించి  కర్టెన్ రైజర్ ప్రోగ్రాంకు మంత్రులను ఆహ్వానించిన కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త

హైదరాబాద్: 


 తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త ఆధ్వర్యంలో ఈనెల 22న జరగనున్న శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం-సామూహిక పారాయణ ఉత్సవానికి సంబంధించి రేపు  గురువారం సాయంత్రం 6 గంటలకు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరగనున్న కర్టెన్ రైజర్ ప్రోగ్రాంకు మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క లను ఆహ్వానిస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కల్వ సుజాత, బెల్ది శ్రీధర్ లు.  

కొణిజేటి శివ సుబ్బారావు (కీ.శే. శ్రీ రోశయ్య గారి తనయుడు) కి ఆహ్వాన పత్రిక ను అందచేశారు. 



Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*