ఉత్తమ జిల్లా అధికారిగా జిల్లా సరఫరా అధికారి వి. వెంకటేశ్వర్లు


 ఉత్తమ జిల్లా అధికారిగా జిల్లా సరఫరా అధికారి వి. వెంకటేశ్వర్లు

నల్గొండ , గూఢచారి ప్రతినిధి 15-8-2024: భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఉత్తమ జిల్లా అధికారిగా జిల్లా సరఫరా అధికారి వి. వెంకటేశ్వర్లు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు పొందారు. కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ  ఉన్నారు.



Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*