కోమటి రెడ్డి ప్రతీక్ బొట్టుగూడ హై స్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రసంగం
కోమటి రెడ్డి ప్రతీక్ బొట్టుగూడ హై స్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రసంగం
మార్కులు–ర్యాంకులకే పరిమితమైన సంప్రదాయ విద్యపై విమర్శ
ఆలోచనకు కాదు, గుర్తుపెట్టుకునే చదువుకు పిల్లలపై ఒత్తిడి పెరుగుతోందని వ్యాఖ్య
ఒత్తిడితో పిల్లల సహజ కుతూహలం, సృజనాత్మకత నశిస్తున్నాయన్న ఆందోళన
చదువు పోటీగా మారిందని, ఆనందకరమైన ప్రయాణం కావాలని పిలుపు
వాల్డార్ఫ్ విద్యా విధానం నుంచి ప్రేరణతో కొత్త బోధనా దృక్పథం
ఆలోచన–భావన–కార్యాచరణ… మూడు స్థాయిల్లో పిల్లల అభివృద్ధి లక్ష్యం
అనుభవాత్మక విద్యకు ప్రాధాన్యం – చేతలతో నేర్చుకునే విధానం
గార్డెన్ పనులతో సహనం, ప్రకృతితో అనుబంధం
కుండల తయారీ, రాయి చెక్కుదలతో ఏకాగ్రత, సృజనాత్మకత వికాసం
ఇసుక ఆటలతో కల్పనాశక్తి విస్తరణ
నృత్యం, యోగా ద్వారా శరీరం–మనస్సు సమతుల్యత
ఇండోర్ ఆటలతో సామాజిక, భావోద్వేగ నైపుణ్యాల పెంపకం
ఆధునిక పోటీ ప్రపంచానికి పిల్లలను సిద్ధం చేసే దృష్టి
పూర్తిగా డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు
ఆధునిక కంప్యూటర్ ల్యాబ్, STEM విద్య, గ్రంథాలయం, స్పోర్ట్స్ రూమ్స్
లిఫ్ట్ సదుపాయం, స్మార్ట్ లెర్నింగ్ టూల్స్ అందుబాటులో
సంప్రదాయ విద్య + వాల్డార్ఫ్ ప్రేరణ… సమతుల్య సమ్మేళనం
పాఠ్యాంశాలు మారవు… నేర్చుకునే విధానం మారుతుంది
సృజనాత్మకత, జీవన నైపుణ్యాలతో బలమైన మౌలిక అవగాహన
పరీక్షలకు మాత్రమే కాదు… పోటీ జీవితానికి సిద్ధమయ్యే విద్యార్థుల లక్ష్యం

Comments
Post a Comment