నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల వెల్లువ.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల వెల్లువ.
నల్లగొండ:
మొత్తం 48 డివిజన్లకు 334 మంది అభ్యర్థులు 581 నామినేషన్స్ దాఖాలు..ఈ రోజు దాఖలైన నామినేషన్లు 414
పార్టీల వారీగా నామినేషన్లు
కాంగ్రెస్ (INC) – 143
బీఆర్ఎస్ (BRS) – 134
బీజేపీ (BJP) – 123
ఏఐఎంఐఎం (AIMIM) – 17
బీఎస్పీ (BSP) – 4
సీపీఎం (CPM) – 4
ఆప్ (AAP) – 1
ఇతర రిజిస్టర్డ్ పార్టీల నుంచి – 55
స్వతంత్ర అభ్యర్థులు – 100
భారీగా దాఖలైన నామినేషన్లతో వేడెక్కుతున్న నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు

Comments
Post a Comment