PCB పెయింటింగ్, నృత్యం మరియు స్కిట్ పోటీల విజేతల జాబితా విడుదల.

PCB పెయింటింగ్, నృత్యం మరియు స్కిట్ పోటీల విజేతల జాబితా విడుదల. హైద్రాబాద్: (గూఢచారి) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సనత్‌నగర్‌లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆడిటోరియంలో జరిగిన పెయింటింగ్, నృత్యం మరియు స్కిట్ పోటీల విజేతల జాబితా అధికారులు విడుదల చేశారు. ఈ పోటీలు 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టి జి పి సి బి నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా , ప్లాస్టిక్ కాలుష్యం, భూ కాలుష్యం, నీటి కాలుష్యం మరియు ఇంధన పరిరక్షణ పై దృష్టి సారించాయి. ఈ కార్యక్రమాలు మే 21 నుండి మే 23, 2025 వరకు జరిగాయి. కాలుష్యం మరియు పర్యావరణ పరిరక్షణ పై దృష్టి సారించారు. పెయింటింగ్ పోటీ జూనియర్లు మరియు సీనియర్లు విభాగం- మొదటి బహుమతి. IVS నందిత సెయింట్ థెరాసాస్ స్కూల్.ఎ.విశ్వతేజ్ శ్రీ చైతన్య-సుచిత్ర. చేతన్.వెజెండ్ల,గ్లోబల్ ఎడ్జ్ స్కూల్. సావియా, కీస్ హైస్కూల్. వి.లోహిత కిడ్స్ వరల్డ్ మాంటిస్సోరి స్కూల్- జిల్లెల్గూడ. రిషిజ కెవిఎస్ బేగంపేట్.బి.సేన రెడ్డి లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్. జి.కౌషిక్ నాయక్ GHS యూసుఫ్‌గూడ.కె.జగన్నాథ్ సిస్టర్ నివేదిత పాఠశాల. A R అభిప్రీతి గౌతమ్ మోడల్ స్కూల్...