PCB పెయింటింగ్, నృత్యం మరియు స్కిట్ పోటీల విజేతల జాబితా విడుదల.


 PCB పెయింటింగ్, నృత్యం మరియు స్కిట్ పోటీల విజేతల జాబితా విడుదల.

హైద్రాబాద్: (గూఢచారి) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సనత్నగర్లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆడిటోరియంలో జరిగిన పెయింటింగ్, నృత్యం మరియు స్కిట్ పోటీల విజేతల జాబితా అధికారులు విడుదల చేశారు.

 ఈ పోటీలు 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టి జి పి సి బి నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా , ప్లాస్టిక్ కాలుష్యం, భూ కాలుష్యం, నీటి కాలుష్యం మరియు ఇంధన పరిరక్షణ పై దృష్టి సారించాయి.

ఈ కార్యక్రమాలు మే 21 నుండి మే 23, 2025 వరకు జరిగాయి. 

కాలుష్యం మరియు పర్యావరణ పరిరక్షణ పై దృష్టి సారించారు.

పెయింటింగ్ పోటీ జూనియర్లు మరియు సీనియర్లు విభాగం- మొదటి బహుమతి. IVS నందిత సెయింట్ థెరాసాస్ స్కూల్.ఎ.విశ్వతేజ్ శ్రీ చైతన్య-సుచిత్ర. చేతన్.వెజెండ్ల,గ్లోబల్ ఎడ్జ్ స్కూల్. సావియా, కీస్ హైస్కూల్. వి.లోహిత కిడ్స్ వరల్డ్ మాంటిస్సోరి స్కూల్- జిల్లెల్గూడ. రిషిజ కెవిఎస్ బేగంపేట్.బి.సేన రెడ్డి లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్. జి.కౌషిక్ నాయక్ GHS యూసుఫ్గూడ.కె.జగన్నాథ్ సిస్టర్ నివేదిత పాఠశాల. A R అభిప్రీతి గౌతమ్ మోడల్ స్కూల్

కన్సోలేషన్ బహుమతులు

బి.వింద్య బ్రిటిష్ గ్రామర్ స్కూల్,,S.దీక్షిత శ్రీ లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ B.కీర్తనా సెయింట్ థెరాసా బాలికల ఉన్నత పాఠశాల. 

డ్యాన్స్ కాంపిటీషన్ మొదటి బహుమతి- 

ఇటాట్స్ సమ్మర్ క్యాంప్మహిత, ఆషిక, తేజ శ్రీ, తేజోమై, ఎ. సత్య సృజన్, ఎ చేతన్ సాయి, టి.అవినాష్ మరియు పి అండ్ టి ప్రహర్ష.

 రెండవ బహుమతి

ఈశ్విత శేష సాయి, హిందూ పబ్లిక్ స్కూల్.S.పూర్విన్, కేంద్రీయ విద్యాలయం.ఎస్.కేష్విన్ రేణుఖ, టయిని టాట్స్

3వ బహుమతి 

సెయింట్ పై యాస్పాఠశాల:నిత్య శ్రీ, లౌక్య శ్రీ.


 స్కిట్ పోటీ టీమ్-1 ప్రథమ బహుమతి

 జాగృతి అభ్యుదయ సంఘం


Ch.జీవన జెడ్ పి హెచ్ పాఠశాల సాహెబ్ నగర్. ఎస్.అనూష రోహిత్ పాఠశాల. V. సిద్ధిక్ష లాయల పాఠశాల. ఆర్.చంద్రశేఖర్ జెడ్ పి హెచ్పాఠశాల సాహెబ్ నగర్. R.మణికంఠజెడ్ పి హెచ్ పాఠశాల సాహెబ్ నగర్.

రెండవ బహుమతి జట్టు-2

కె.సహస్ర శ్రీ చిన్మయ విద్యాలయం. k.సత్య కృష్ణ గుడ్ సమరిటన్ ఉన్నత పాఠశాల. కె.గంగాధర్ కృష్ణ గుడ్సమారిటన్ ఉన్నత పాఠశాల v.అమన్ జైత్రిక్ రవీంద్ర భారతి స్కూల్. కె.రుద్రాంశ్ సాయి చిన్మయ విద్యాలయం.

మూడవ బహుమతి జట్టు -3

T.మహాలక్ష్మి జెడ్ పి హెచ్ పాఠశాల ఇంజాపూర్. P. శారద నాగార్జున పాఠశాల .ఆర్.నిహారిక ఆర్య భట్ట స్కూల్. S.అక్షిత ఆర్య భట్ట పాఠశాల

అక్షయ్ జెడ్ పి హెచ్ పాఠశాల సాహెబ్ నగర్


ఈ బహుమతులు జూన్ 5, 2025న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టి జి పి సి బి నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఇవ్వబడతాయని  అధికారులు తెలిపారు.


                                                                                                                       

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్