ప్రతిజ్ఞ రచయిత వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ప్రతిజ్ఞ రచయిత వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హైద్రాబాద్:
“భారత దేశం నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు..” అని సాగే భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత, బహు భాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గీయ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు.
Comments
Post a Comment