పల్లపు బుద్ధుడు జన్మదిన వేడుకలు



 ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ మలి దశ ఉద్యమ నాయకులు ,స్నేహ శీలి, మృదు స్వభావి ,సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు  జన్మదిన వేడుకలు గుత్తా అమిత్ కుమార్ స నివాసంలో కేక్ కోసి ఘనoగా నిర్వహించి అనంతరం గ్రామ ప్రజలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. 


ఈ కార్యక్రమమం లో చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి,మర్రి రమేష్, పాకాల దినేష్, రూపని యాదయ్య,మర్రి శ్రీకాంత్ ,ఉయ్యాల నరేష్, గుత్తా రవీందర్ రెడ్డి, మేడబోయున శ్రీను ,బోయ స్వామి, అనంతుల శంకర్,పాకాల మధు,రూపని ఎల్లయ్య,జహంగీర్, ఉయ్యాల నర్సింహ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

వైశ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ లకు ఉపేందర్ మొగుళ్లపల్లి బహిరంగ లేఖ