*సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం* - *TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త*


 *సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం* - *TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త*


పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యం అందించాలన్న దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తుందని TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త  అన్నారు.

సాయి రామ్ నగర్ BN Reddy Nagar కి (ఆర్య వైశ్య సామాజిక వర్గం ) కి చెందిన శ్రవణ్ కుమార్  కుమార్తె హన్యశ్రీ కి మంజూరు ఐన 3,50,000/- (Three Lakhs Fifty thousand )రూపాయల CMRF చెక్కు నీ ఉప్పల శ్రీనివాస్ గుప్త  క్యాంపు కార్యాలయంలో  ఆయన అందజేశారు . 


ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం పేద ప్రజలకు వరం అని కొనియాడారు.


ఈ కార్యక్రమంలో Boggarapu Varun ,Dr Rajayya Guptha ,Congress Leaders ,ఆర్య వైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం