TGPCB పై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కమిషన్
TGPCB పై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కమిషన్
హైద్రాబాద్: గూఢచారి: 25.07.2025.
మల్కాజిగిరి, హైదరాబాద్‌లోని 'M/s. మాత కేటరర్స్' అనే అనధికారిక వాణిజ్య కాంటీన్ కార్యకలాపాలు పర్యావరణ కాలుష్యానికి, ఆరోగ్య హానికీ కారణమవుతున్నాయని, పలు మార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చెర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ PVN కాలనీవాసులు దాఖలు చేసిన కేసులో(HRC నెం. 635/2025) తేదీ 08 జులై 2025న గౌరవ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ ఆధ్వర్యంలో) తుది తీర్పు ద్వారా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వం వారికి ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలమేరకు మెంబెర్ సెక్రటరీ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) వారి స్పందన (చట్టబద్ధ బాధ్యతను నిర్వర్తించకుండ, కేవలం సంబంధిత EE వారి నివేదికను పంపడం)పై, కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
Hyderabad, dt.25.07.2025.
Hon'ble Telangana Human Rights Commission (presided by Justice Dr. Shamim Akhtar) has issued directions to the Chief Secretary, Government of Telangana through its final judgment dated 08 July 2025 in a case filed by the residents of PVN Colony (HRC No. 635/2025) alleging that the activities of an unauthorized commercial canteen named 'M/s. Mata Caterers' in Malkajgiri, Hyderabad are causing environmental pollution and harm to health and that no action has been taken despite several complaints to the concerned authorities. The Commission expressed dissatisfaction over the response of the Member Secretary, Telangana Pollution Control Board (TGPCB) to its directions (only sending the report of the concerned EE without discharging its statutory responsibility).
Comments
Post a Comment