ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను కొట్టివేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్.


ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను కొట్టివేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి ల పై పడ్డ పిటిషన్ కొట్టివేత. వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవు, టెక్నికల్ గా వాళ్ళు BRS లోనే ఉన్నట్టు వెల్లడించిన స్పీకర్. 


రేపు కాలే యాదయ్య, పోచారం మరియు సంజయ్ ల పిటిషన్ పై తీర్పు ఇవ్వనున్నారు…


Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం