నల్లగొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి నిజాంబాద్‌కు బదిలీ - నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా బడుగు చంద్రశేఖర్
నల్లగొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి నిజాంబాద్‌కు బదిలీ నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ నియామకం.
నల్లగొండ:
*నల్లగొండ జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి..*
*ప్రజల సమస్యలపై సత్వర స్పందనతో తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు..*
*రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారంలో పారదర్శక పాలనకు ప్రాధాన్యం...*
*రైతు సంక్షేమం కోసం సాగునీటి, పంట బీమా అంశాలపై ప్రత్యేక దృష్టి.!*
*విద్య, ఆరోగ్య శాఖల్లో మెరుగైన సేవల కోసం క్షేత్రస్థాయి పర్యటనలు..*
*మహిళా, బాలల భద్రతకు సంబంధించి కఠిన నిర్ణయాలతో పలు ప్రశంసలు..*
*ప్రభుత్వ పథకాలు అర్హుల వరకు చేరేలా నిరంతర సమీక్షలు..*
*అధికార యంత్రాంగంలో క్రమశిక్షణ, ప్రజలతో స్నేహపూర్వక వ్యవహారం..*
*నల్లగొండ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి..*


Comments
Post a Comment