అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి #మహిళల జీవితాలలో వెలుగులు నింపడం ప్రభుత్వ సంకల్పం #మహిళలను సుసంపన్నం చేసేందుకే వడ్డీ లేని రుణాలు #ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు నిరంతర కృషి #విద్యార్థి యువతకు ఉపాధి కల్పనకై ఐ. టి.ఐ,అడ్వాన్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు #12 కోట్లతో జూనియర్, డిగ్రీ కళాశాలల కొత్త భవనాల నిర్మాణం #వేల కోట్లతో ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు #చివరి అంచు వరకు సాగు నీరు అందించేందుకు చర్యలు #వందల కోట్లతో మారు మూల గ్రామాలకు రహదారుల నిర్మాణాలు #ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పారదర్శకంగా ఉంటుంది #అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షలు #సన్న బియ్యం పంపిణీ ఇక్కడ ప్రారంభం కావడం చారిత్రాత్మక సందర్భం *-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి* హుజుర్నగర్ లో కళ్యాణాలక్ష్మి/షాధి ముబారక్ చెక్కుల పంపిణీ #231 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 30 లక్షల పంపిణీ హుజర్నగర్: కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరుగుతున్న అభివృద్ధిలో ప్రతీ ఒక్కరు విధిగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. హుజుర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు చెందిన ప్రజల జీవన...