దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా మూలాలు నల్గొండ లోనే - మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు....


 

నల్గొండ జిల్లా....


మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు....


నల్గొండ జిల్లా ఐఎస్ఐ తీవ్రవాదుల అడ్డా....


దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా మూలాలు నల్గొండ లోనే కనబడతాయి....


ఉగ్రవాదులకు నల్గొండ సేఫ్ జోన్ గా మారింది...


నల్గొండలో ఓవైపు ఐఎస్ఐ ఉగ్రవాదం,మరోవైపు వామపక్ష తీవ్రవాదం ఈరెండూ బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్నాయి.....


రాష్ట్రంలో ఎవరి అనుమతితో మదర్సా లు నడుస్తున్నాయి....


మదర్సాల పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు...మదర్సాల లెక్క బయటికి తీయడం లేదెందుకు...


పహల్దాం ఘటన తర్వాత భారత్ లో ఉన్న పాకిస్తాన్,బంగ్లాదేశీయులను బయటికి పంపమని కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది...అయినా తెలంగాణ ప్రభుత్వానికి సోయి లేదు....


కులగణన చేశామని గొప్పలు చెబుకుంటున్నారు... కులగణన తప్పుల తడక అని కాంగ్రెస్ నేతలే ఒప్పుకున్నారు...


ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ధాన్యం కొనుగోళ్లు చేయక అన్నదాతలను అరగోస పెట్టిస్తున్నారు....


ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి గురైన మృతదేహాలను కూడా బయటికి తీయలేని చేతకాని ప్రభుత్వమిది...

Comments