**ఆర్టీసీ కార్మికులు ఇద్దరు మృతి జీతం రాలేదని ఒకరు, ఉద్యోగం పోయిందని ఇంకొకరు గుండెపోటుతో

ఆర్టీసీ కార్మికులు ఇద్దరు మృతి జీతం రాలేదని ఒకరు, ఉద్యోగం పోయిందని ఇంకొకరు గుండెపోటుతో 


సత్తుపల్లి  డిపో డ్రైవర్ యెస్ కె. ఖాజామియా సాలరీ రానందుకు గుండెపోటూతో  మృతి



చిట్యల పట్టణ కేంద్రనికి చెందిన గొసుకోండ మల్లయ్య. నల్లగోండ RTC డిపోలో ADC గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగం పోయినదని మనసాతపనికి గురై  హర్ట్ ఎటాక్ తో హైద్రబాద్ లోని గాంది హస్పటాల్ లో మృతిచెందడు.



Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన