తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవిపోటీలో ముగ్గురు అభ్యర్థులు


 *రాష్ట్ర మహాసభ అధ్యక్ష పదవిపోటీలో ముగ్గురు అభ్యర్థులు.*

గూఢచారి, హైదరాబాద్ మార్చి 12: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో ఉపసంహరణల అనంతరం ముగ్గురు అభ్యర్థులు పోటీలో వున్నారు.*

*1.అమరవాది లక్ష్మీనారాయణ.*

*2. బుస్స శ్రీనివాస్.*

*3.మిడిదొడ్డి శ్యామ్ సుందర్ లు పోటీలో వున్నారు.*

*ఈనెల మార్చి 17 మంగళవారం రోజున ఎన్నికలు నిర్వహించబడతాయి. మొత్తం 1109 మంది ఓటర్లు వున్నారు.*

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*