ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారికి శుభాకాంక్షలు తెలిపిన టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారికి శుభాకాంక్షలు  తెలిపిన టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి  గా శ్రీమతి. ఎ.శాంతి కుమారి గారు నియమించబడిన సందర్భంగా  వారి కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్  ఉప్పల శ్రీనివాస్ గుప్త.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు