తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల కు ఏర్పాట్లు - ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్


 

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల కు ఏర్పాట్లు - ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్


హైద్రాబాద్:
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని, ఈ రోజు నామినేషన్లు స్వీకరిస్తున్నమని ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్ తెలిపారు.
ఈరోజు 3 గంటల వరకు నామినేషన్లు సేకరిస్తామని ఇప్పటి వరకు ఇద్దరు నామినేషన్ల ఫారాలు  తీసుకున్నారని అయన తెలిపారు. 

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ