టి.జి.పి.సి.బి లో ఘనంగా గణేష్ చతుర్ధి వేడుకులు
టి.జి.పి.సి.బి లో ఘనంగా గణేష్ చతుర్ధి వేడుకులు
పర్యావరణ సృహతో కూడిన గరిణేష్ నవరాత్రోత్సవాలా పండుగ వేడుకులను జరుపుకున్న పి.సి.బి.
పి.సి.బి సనత్ నగర్ కార్యాలయములో ప్రతిష్టించిన మట్టి గణపతికి సభ్య కార్యరళ్శ్మి జి. రవి, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సోమవారం గణేష్ నిమజ్జనానికి తరలించి ముందు ప్రత్యేక పూజులు నిర్వహించారు. ఈ సంర్వహించారుదర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరము 3.24 లక్షల మట్టి విగ్రహలు పంపిణీ చేసామన్నారు. ప్రత్యేకంగా తీర్చి దిద్భన మండపములో పర్యావరణ అనుకూల మట్టి వినాయక ప్రతిమను ప్రతిష్టించి, మండపం అలంకరణకు కూడ వినియోగించిన వస్తువులు పదార్థములు ఎకోఫ్రెండ్లి అని తెలిపారు.
అనంతరం పి.సి.బి ఆద్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమము ఏర్పాటు చేసారు. బోర్టు సిబ్బంది, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వినాయక చవితి వేడుకలను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ బి రఘు, జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్ట్ నాగేశ్వరరావు, jcee కృపానంద్, సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్నకుమార్,, See జవహర్ లాల్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ సి. మధుగౌడ్, జనరల్ సెక్రటరీ ఆర్. నవీన్ కుమార్, వివేకానంద మూర్తి, స్వామి, వెంకట్ రావు, ఉబేద్, సునీల్ సింగ్, రాజా రమేష్, విజయ్ కుమార్, లక్ష్మీకాంత్ మరియు కిషోర్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Post a Comment