దుకాణాల ఆకస్మిక తనిఖీ
దుకాణాల ఆకస్మిక తనిఖీ
నల్గొండ జిల్లా:
ప్రజా పంపిణీ లో అక్రమాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ హెచ్చరించారు.గురువారం నాడు ఆయన కిష్టపురం లో చౌక దుకాణాన్నీ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..రేషన్ బియ్యం గిడ్డంగి నుంచి చౌక దుకాణాల కు చేరే వరకు నిఘా ఉంటుందని గుర్తు చేశారు.ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గిడ్డంగి నుంచి చౌక దుకాణాలకు బియ్యం తక్కువగా వస్తె ఫిర్యాదు చేయాలని సూచించారు.ప్రారంభ,ముగింపు నిల్వలను పరిశీలించారు.
.jpg)
Comments
Post a Comment