హుజర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు స్పోక్స్ పర్సన్ గా కల్వ సుజాత గుప్త


హుజర్నగర్  అసెంబ్లీ ఉప ఎన్నికలకు స్పోక్స్  పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ  వైశ్య కమ్యూనిటీ కి  చెందిన కల్వ సుజాత గుప్తను నియమించింది.
       TRS పార్టీ ఇంచార్జీలుగా ఏకంగా  9 మంది  వైశ్య  కమ్యూనిటీ కి చెందిన వారిని నియమించారు.  మరి బీజేపీ  వైశ్య కమ్యూనిటి నుండి ఎవరిని ఇంచార్జీలుగా  నియమిస్తారో చూడాలి.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*