తెలంగాణ   భక్తులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం సముచిత ప్రాధన్యత  కల్పించండి


తెలంగాణ   భక్తులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం సముచిత ప్రాధన్యత  కల్పించండి


తెలంగాణ నుంచి  తిరుమల వచ్చే భక్తులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం సముచిత ప్రాధన్యత కల్పించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కోరారు. శనివారం జూబ్లిహిల్స్ లోని సుబ్బారెడ్డి నివాసంలో మంత్రి ఆయనను  మర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ నుంచి రోజూ వేలాది మంది భక్తులు తిరుమలేశుడి దర్శనం కోసం వస్తుంటారని, ఇక్కడి భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన