**పోలీసుల అదుపులోకి లెక్చరర్**

వరంగల్‌అర్బన్‌ 


 ఖిలా వరంగల్ మండలం మామునూరులోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఓ కీచక ఉపాధ్యాయుడు


కెమిస్ట్రీ  బోధించే లెక్చరర్  పసర రామ్మూర్తి గత మూడు నెలలుగా ఇంటర్ మీడియట్  చదువుతున్న విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న లెక్చరర్


ప్రిన్సిపల్‌ పూర్ణిమ దృష్టికి తీసుకుని వెళ్లిన విద్యార్థులు 


పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్‌


పోలీసుల అదుపులోకి లెక్చరర్


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్