**పేకాట ఆడుతున్న ఎనిమిది మంది మహిళలు అరెస్టు**


*పేకాట ఆడుతున్న ఎనిమిది మంది మహిళలు అరెస్టు*


అమరావతి: 


ఓ ఇంట్లో పేకాడుతున్న ఎనిమిది మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 


గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తాడేపల్లి సీతానగరంలోని 


పట్టాభి సీతారామయ్య కాలనీలో పేకాటస్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 


ఈ క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్న ఎనిమిది మంది మహిళలను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 


రూ.1.36లక్షల నగదు, 8 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 


పట్టుబడిన వారిలో ఇద్దరు మహిళలు గతంలోనూ ఇదే కేసులో అరెస్టయ్యారు.


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?