**పట్టపగలే ఒక వ్యక్తి దారుణహత్య**


* అనంతపురం నగరం నడిబొడ్డున పట్టపగలే ఒక వ్యక్తి దారుణహత్య

* సప్తగిరి సర్కిల్లోని పల్లవి టవర్స్ లో ఎమ్మార్పీఎస్ నాయకుడు జగ్గుల ప్రకాష్ను దారుణంగా హత్య చేసిన  బుక్కరాయ సముద్రం రమణ.

* అందరూ చూస్తుండగానే కత్తిరితో పొడిచి పొడిచి చంపి దారుణ హత్య చేసిన రమణ..

* హత్య అనంతరం అక్కడే కూర్చుని పోలీస్ లు వచ్చే వరకు ఉండగా  అదుపులోకి తీసుకున్న ఒన్ టౌన్ పోలీసులు

గతం లో తన భార్య కు తనకు గొడవ విషయం లో న్యాయం చేయలేదని డబ్బులు తీసుకుని మోసం చేశాడని అందువల్లే రమణ  ప్రకాష్ ను చంపినట్టు సమాచారం.....


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*