**కోడిపందాలు నిర్వహిస్తున్న శిబిరాలపై దాడులు నిర్వహించిన కంచికచర్లపోలీసులు...**

కోడిపందాలు నిర్వహిస్తున్న శిబిరాలపై దాడులు నిర్వహించిన కంచికచర్లపోలీసులు...


 కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ఉత్తర్వులు మేరకు నందిగామ డి.ఎస్.పి జివి రమణ మూర్తి ఆధ్వర్యంలో నందిగామ రూరల్ సీఐ కె. సతీష్  ఎస్ఐ  శ్రీ హరి బాబు ఎస్సై 2 ఫక్రుద్దీన్ మరియు వారి సిబ్బంది కలిసి  కంచికచర్ల మండలం కొత్తపేట లంక ప్రాంతాల్లో పోలీస్ వారికి వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా 16 వేల 500 నగదు 8 సెల్ ఫోన్లు మూడు బైకులు రెండు కోళ్లు పది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినారు..


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు