** గుండెపోటు రావడంతో డ్రైవర్ మృతి **

ఇరవై రోజుల క్రితం శ్వసకోశ సమస్యతో కాచిగూడలోని ప్రతిమ హాస్పిటల్ లో చేరిన మెహిదీపట్నం డిపో  డ్రైవర్ వెంకటరాజం  గుండెపోటు రావడంతో ఈరోజు ఉదయం ఏడు గంటలకు మృతి చెందాడు


అయితే కెసిఆర్ చివరి హెచ్చరిక తర్వాత నుండి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన రాజాం నవంబర్ 8 న కుప్పకూలిపోవడంతో హాస్పిటల్ లో జాయిన్ చేశామని నాటి నుండే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు


 


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?